29 C
Hyderabad
Wednesday, September 16, 2026
Homeతెలంగాణమేడ్చల్ మల్కాజిగిరిఅనుమానంతో దంపతుల మధ్య విభేదాలు.. మహిళ మృతి
Advertisement spot_img

అనుమానంతో దంపతుల మధ్య విభేదాలు.. మహిళ మృతి

Must read

మేడ్చల్: బాలానగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సుమిత్రానగర్‌కు చెందిన దొమ్మట నవనీత (28) శనివారం ఉదయం మృతి చెందినట్లు సమాచారం.

పోలీసుల వివరాల ప్రకారం.. నవనీత తన ఏడు నెలల కుమారుడిని అత్త వద్ద ఉంచి అనంతరం ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిపారు.

భర్తకు చెడు అలవాట్లు ఉన్నాయని, మరో మహిళతో సంబంధం ఉందనే అనుమానంతో దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.