25.2 C
Hyderabad
Friday, September 18, 2026

CATEGORY

Editorial

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిట్యాల: భువనగిరి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామన్నపేట నుంచి చిట్యాల వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న...

13న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

తిప్పర్తి: ఈ నెల 13న తిప్పర్తి మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎంఏ సమద్ తెలిపారు. సమావేశానికి మండల స్థాయి అధికారులు తమ పరిధిలోని గ్రామాల సమస్యలు, సంబంధిత...

తిప్పర్తిలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం

తిప్పర్తి: ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని బీజేపీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తిప్పర్తి మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు వంగూరి రవి అధ్యక్షతన బీజేపీ మండల కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో ఎస్‌ఐఆర్‌...

తిప్పర్తిలో కరెంటు కష్టాలు.. వెంటనే పరిష్కరించాలి: మండల ప్రజల డిమాండ్

తిప్పర్తి: మండలంలో విద్యుత్ సమస్యలు రోజురోజుకూ తీవ్రతరమవుతున్నాయని, సమస్యలపై జిల్లా మంత్రి, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని తిప్పర్తి మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో తరచూ విద్యుత్ సరఫరా...

నాలుగేళ్లుగా మైనర్లపై వేధింపులు.. నిందితుడి ఫోన్‌లో 600కుపైగా వీడియోలు

మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో మైనర్లు, యువకులను లైంగికంగా వేధించిన కేసులో చేతన్ ప్రకాశ్ కోలీ (22)ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి మొబైల్ ఫోన్‌లో 600కుపైగా అభ్యంతరకర వీడియోలు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు....

10వ తరగతి పాసైన వారికి 41,300+ ప్రభుత్వ ఉద్యోగాలు

2026లో 10వ తరగతి అర్హతతో 41,300కుపైగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. RRB రైల్వే, పోలీస్, IAF, JKSSB, UPSSSC, హైకోర్టు, తెలంగాణ పోలీస్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హత:...

పింఛన్‌దారుడు మృతి చెందితే భాగస్వామికి వెంటనే పెన్షన్

తెలంగాణ: పింఛన్‌దారుడు మరణించిన సందర్భంలో వారి జీవిత భాగస్వామికి ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే పెన్షన్ మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ‘చేయూత’ పథకంలో భాగంగా దివ్యాంగులు, అనారోగ్య బాధితుల కుటుంబాలు ఆర్థిక...

ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు భారీ జరిమానా.. నాణ్యత పరీక్షలో ఫెయిల్!

ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ తయారీ సంస్థ ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్‌కు భారీ జరిమానా విధించారు. సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో నిర్దేశిత స్థాయిలో విటమిన్లు లేవని నాణ్యత పరీక్షల్లో గుర్తించినట్లు సమాచారం. దీంతో సంబంధిత ఆహార భద్రతా...

పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఏఎస్సైని ఢీకొట్టిన బాలుడు.. తండ్రిపై కేసు

నల్గొండ :గొల్లగూడ మేకల అభినవ్ స్టేడియం వద్ద ఈ నెల 7న పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బైక్‌పై వచ్చిన ఓ మైనర్ బాలుడిని ఏఎస్సై కంచర్ల చంద్రశేఖర్ అదుపులోకి...

కన్న తండ్రే కాటేశాడు.. బాలికపై లైంగిక దాడి ఆరోపణలు

హైదరాబాద్ | సనత్‌నగర్ సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కన్న తండ్రే తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు...

Latest news

📰 Share Epaper Clip
App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.